ఆపద్బాంధవుడు.. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ

jadeja-finishes-50-in-semis

న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. అత్యంత కీలకమైన దశలో.. మహేంద్రసింగ్ ధోనీ తోకలిసి రవీంద్రజడేజా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. వేగంగా ఆడిన రవీంద్ర జడేజా.. హాఫ్ సెంచరీతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 రన్స్ చేశాడు జడేజా. 48 బాల్స్ లో 72 రన్స్ చేయాల్సిన దశలో భారత్ ధోనీ, జడేజాల నుంచి కొన్ని భారీషాట్లతో కూడిన స్టాండింగ్ ఒవేషన్ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

Latest Updates