హరికృష్ణ శవం పక్కనే కేసీఆర్ తో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించాడు : జగన్

jagan-counter-to-chandrababu-on-harikrishna-death-issue

అమరావతి : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లడంపై విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీలో కౌంటరిచ్చారు సీఎం వైఎస్ జగన్. పొరుగు రాష్ట్రంతో స్నేహంగా ఉండటాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు సీఎం జగన్. ఒకప్పుడు హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని కేసీఆర్ తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇపుడు కేసీఆర్ ని విమర్శిస్తున్నారని, టీఆర్ఎస్ ను శత్రువులా చూస్తున్నారని అన్నారు.

 

Latest Updates