జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ తో పోత్తు లేదు

జమ్ముకశ్మీర్ లో తాము కాంగ్రెస్ తో కలిసి పోటి చేయడం లేదని పిపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మమబుబా ముఫ్తీ ప్రకటించారు. ఆరు స్థానాల్లో తాము పోటి చేసేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో పోత్తులు ఉంటాయని మీడియాలో వస్తున్న వార్తలను ముఫ్తి ఖండించారు. అవన్ని ఉహజనితమైన వార్తలని కొట్టి పారేశారు. మరోవైపు ఇప్పటికే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫారుక్ అబ్ధుల్లా కూడా కాంగ్రెస్ పార్టీ తో పోత్తు లేదని ఓంటరిగానే పోటీ చేస్తున్నటు ప్రకటించారు.

Latest Updates