జమ్మూలో ఎన్ కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో టెర్రరిస్టులు కాల్పులు చేపట్టారు. ప్రతిఘటించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.

Latest Updates