‘బ్యాట్‌ ఉమెన్‌‌‌‌’గా జావీసియా లెస్లీ

బుల్లి తెరపై సక్సెస్‌ సి సాధించిన సూపర్‌ ఉమెన్‌ సిరీస్‌ ‘బ్యాట్‌ ఉమెన్‌’.  గత ఏడాది ఇరవై ఎపిసోడ్స్ ‌‌‌గా వచ్చినా మొదటి సీజన్‌ మంచి హిట్టు సాధించింది. అమెరికాకు చెందిన ‘డీసీ కామిక్స్‌‌‌‌’ రూపొందించిన ఈ సూపర్‌ హీరో సిరీస్‌లో రూబీ రోస్‌ ‘బ్యాట్‌ ఉమెన్‌’ క్యారెక్టర్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఈమధ్యే చెప్పింది. దీంతో మరో బ్యాట్‌ ఉమెన్‌ కోసం వెతికిన ఫిలిం మేకర్స్‌‌‌‌ జావీసియా లెస్లీని సెలెక్ట్ చేశారు.

Latest Updates