IPS కు సెలక్టయ్యాక అసలు రంగు బయట పెట్టిన భర్త

తనను ప్రేమించి పెళ్లిచేసుకుని మోసం చేశాడంటూ పోలీసులుకు ఫిర్యాదు చేసింది భావన అనే మహిళ. ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ జవహర్ నగర్ పోలీసులు మహేశ్వర రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మహేశ్వర రెడ్డిని  ఫిబ్రవరి 9, 2018న ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పింది భావన.  ఆ తర్వాత కొన్ని రోజులకు మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన నుంచి వరకట్నం తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నాడంటూ భావన ఫిర్యాదు చేసింది. తాను ఎవరో తెలియదంటూ మరో  యువతితో మహేశ్వర రెడ్డి పెళ్లికి సిద్దపడ్డాడంటూ ఆరోపించింది భావన.

Latest Updates