వీడియో: మంచులో జవాన్ల క్రిస్మస్ సెలబ్రెషన్స్

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చర్చీలు విద్యుత్ లైట్లతో మెరిసిపోతున్నాయి. ఇక సరిహద్దు కశ్మీర్ లో భారత జవాన్లు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వీడియోను భారత ఆర్మి రిలీజ్ చేసింది. విపరీతమైన చలి, మంచు మధ్యలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందులో తెల్లని జాకెట్స్ వేసుకున్న సైనికులు జింగిల్ బెల్స్ పాడుతున్నారు. మధ్యలో ఒకరు శాంతా క్లాజ్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నారు.

Latest Updates