క్రికెటర్ ఉనాద్కట్‌ ఎంగేజ్‌డ్‌

సౌరాష్ట్రకు తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ అందించిన ఆనందాన్ని జయదేవ్‌ ఉనాద్కట్‌ డబుల్‌ చేసుకున్నాడు. త్వరలోనే ఉనాద్కట్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రిన్నీ అనే యువతితో ఎంగేజ్ మెంట్‌ అయినట్లు ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన
ఫొటోను ట్వీట్​ చేశాడు. 2010లో ఉనాద్కట్‌ .. ఇండియా టీమ్‌ లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌‌లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత IPLలో ఆల్ రౌండర్ గా అదరగొడుతున్నాడు ఈ యంగ్ ప్లేయర్.

 

Latest Updates