JEE అడ్వాన్స్‌డ్ ‘కీ’ విడుదల

jeeJEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ ‘కీ’ ని మంగళవారం(మే-29)విడుదల చేశారు అధికారులు. పేపర్ -1, 2కు సంబంధించిన సమాధానాలపై అభ్యంతరాలు తెలిపేందుకు మే- 30న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. అభ్యర్థి లాగిన్ ద్వారా అభ్యంతరాలను తెలపవచ్చు. అడ్వాన్స్‌డ్ కీ కోసం jeeadv.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాల్సి ఉంటుంది. దేశంలోని ప్రతిష్టాత్మకమైన IIT, NIT,IIMలలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇటీవల నిర్వహించింది.

Posted in Uncategorized

Latest Updates