JEE మెయిన్‌ పరీక్షలు 11 భాషల్లో

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు JEE పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పని సరి. వీటి కోసం JEE పరీక్ష నిర్వహిస్తుంది NTA (National Testing Agency). అయితే మెయిన్‌ పరీక్షలను వచ్చే ఏడాది నుంచి 11 భాషల్లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీతో పాటు గుజరాతీ భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇకపై అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడిశా, తమిళ్‌, తెలుగు, ఉర్దూలో కూడా నిర్వహిస్తున్నట్టు NTA తెలిపింది.

 

Latest Updates