వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన జీపు

వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. 12 మంది ప్రయాణికులను స్థానికులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒక మృతదేహం లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Latest Updates