ఆత్మహత్య కంటే ముందు సూర్యతో ఝాన్సీ వాట్సప్ చాట్

 హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ పై మిస్టరీ కొనసాగుతోంది. సూసైడ్ నోట్ లేకపోవడంతో… ఈ కేసులో పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద ఆత్మహత్యగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ లను పరిశీలించిన పోలీసులు… సూసైడ్ కంటే ముందు వాట్సప్ లో తన స్నేహితుడు సూర్యప్రకాశ్ తో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. చాటింగ్, కాల్ డేటాల ఆధారంగా.. కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates