ఆర్టికల్ 370 రద్దు తీరు రాజ్యాంగ విరుద్ధం : ప్రియాంక గాంధీ

jk-special-status-scrapped-in-unconstitutional-manner

కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.  డోన్ భద్రలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూవివాదం కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రియాంక స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

 

Latest Updates