ఈ నెల 14 నుంచి జేఎల్, డీఎల్ పరీక్షలు

రాష్ట్ర సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్‌‌ లెక్చరర్లు(JL), డిగ్రీ లెక్చరర(DL) పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఈ నెల 14 నుంచి 20వరకు నిర్వహించనున్నట్లు గురుకులాల చైర్మన్‌  RS ప్రవీణ్‌కుమార్‌‌ తెలిపారు. బోర్డు వెబ్‌సైట్‌ ‌(treirb.telangana.gov. in) ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు పొంద వచ్చన్నారు. పరీక్షకు 24 గంటల ముందే హాల్ టికెట్ల డౌన్‌ లోడింగ్ నిలిపేస్తామని చెప్పారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురైనా… 040-23317140 నంబర్‌‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

Latest Updates