జాబ్స్.. జాబ్స్..! ఈ వారం నోటిఫికేషన్స్

EPFOలో 280 అసిస్టెంట్ పోస్టులు
డిగ్రీ తోనే నెలకు 60 వేలకు పైగా వేతనాలతో….

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునేఅద్భుత అవకాశంను కార్మిక, ఉపాధి మంత్రి-త్వ శాఖ ఆధ్వర్యం లో పనిచేస్తున్న ఎంప్లా -యిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేష న్ (ఈపీ-ఎఫ్ఓ–న్యూఢిల్లీ) కల్పిస్తోం ది. ఇందుకు280 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటనవిడుదల చేసిం ది.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 2019 జూన్ 25 నాటికి 20 నుంచి27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీ-లకు 3, దివ్యాంగులకు పదేళ్లు, కేంద్ర ప్రభుత్వం,ఈపీఎఫ్ వో ఉద్యోగులకు నిబంధనల ప్రకారంవయోపరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్ లైన్ లో నిర్వహించే ప్రిలి-మ్స్ , మెయిన్స్ టెస్ట్​ల ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వ-హించే ప్రిలిమ్స్ లో ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, రీజనింగ్ ఎబిలిటీలో 35, న్యూమరికల్ ఆప్టి-ట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్లో 200 మార్కులకు  ఆబ్జెక్టివ్ టెస్ట్​, 30 మార్కులకు డిస్ర్కిప్టివ్ టెస్టులుంటాయి.
వేతనం: 7వ వేతన సవరణ సంఘం ప్రకారంప్రారంభ వేతనం రూ.44,900 తో పాటు ఇతరఅలవెన్సులుంటాయి.
దరఖాస్తులు ప్రారంభం: 2019 మే 30
చివరితేది: 2019 జూన్ 25
ప్రిలిమినరీ పరీక్ష తేది: 2019 జూలై 30, 31
వెబ్‌‌సైట్ : www.epfindia.gov.in

సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటకలో..
కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక (సీయూకే)137 ప్రొఫెసర్ , అసోసియేట్ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలు: హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎకనామిక్ స్టడీస్ అండ్ప్లానింగ్‌‌, జియోగ్రఫీ, సైకాలజీ, బిజినెస్ స్టడీస్‌‌, కామర్స్‌‌, హిందీ, సోషల్ వర్క్‌‌ మొదలైనవి.

అర్హత :పీహెచ్‌ డీ ఉత్తీర్ణత తో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత ప రీక్ష, ఇంటర్వ్యూ ద్వారా;
ఆన్‌‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2019 జూన్ 12;
ఆఫ్‌‌లైన్ కు చివరితేది: 2019జూన్ 20;
వివరాలకు: www.cuk.ac.in

నైవేలీ లిగ్నైట్ లో అప్రెంటీస్ లు
తమళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ఏడాది కాలానికి 170 డిప్లొమా అప్రెంటీస్పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.దక్షిణాది రాష్ట్రా లకు చెంది 2017–19మధ్యలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసినవారు దీనికి అర్హులు.
విభాగాలు–ఖాళీలు:కెమికల్ ఇంజినీరింగ్ –12, సివిల్ –4, కం-ప్యూటర్ ఇంజినీరింగ్ –15, ఈఈఈ–48,ఈసీఈ–7, ఐసీఈ–4, మెకానికల్ –73,మైనిం గ్ –7;
అర్హత: ఇంజినీరింగ్ / టెక్నా-లజీలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతో పాటునిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి.
సెలె-క్షన్ ప్రాసెస్ : అకడమిక్ మెరిట్ , సర్టిఫికెట్వెరిఫికేషన్ ద్వారా;
రిజిస్ర్టేషన్‌‌కు చివరితేది: 2019 జూన్ 2; దరఖాస్తుకు చివరి-తేది: 2019 జూన్ 4;
వివరాలకు: www.boat–srp.com

ఇంటెగ్రల్ ఫ్యాక్టరీలో 480 అప్రెంటీస్ లు
భారతీయ రైల్వేకు చెందిన చెన ్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటీస్యాక్ట్​, 1961 ప్రకారం 480 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
పోస్టులు–ఖాళీలు: కార్పెంటర్– 4 0, పెయింటర్ –40, వెల్డర్ –160పోస్టులు. వీటికి 10+2 విధానంలోపదోతరగతి ఉత్తీర్ణత. ఎలక్ర్టీషియన్ –80,ఫిట్టర్ –1 2 0, మెషినిస్ట్​–40 పోస్టులు.వీటికి 10+2 విధానంలో పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ ట్రేడ్, వొకేషనల్సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 15 నుంచి24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు: జనరల్అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు లేదు.
చివరితేది:2019 జూన్ 24; వివరాలకు: www.icf.indianrailways.gov.in

ఎన్ ఏసీలో హార్టిక ల్చర్ అసిస్టెంట్ లు
హైదరాబాద్‌ లో ఉన్న నేష న ల్ అకాడ మీ ఆఫ్ కన్స్ట్ర క్షన్ (ఎన్ ఏసీ) కాంట్రాక్టు ప్రాతిపదికన 24 హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు–ఖాళీలు: హార్టికల్చర్ అసిస్టెంట్స్ (గ్రాడ్యుయేట్స్‌‌)–12, హార్టిక ల్చర్ అసిస్టెం ట్స్ (డిప్లొమా)–12;
అర్హత : బీఎస్సీహార్టికల్చర్ , డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణత.
వయ సు: 18 నుంచి 44 ఏళ్ల మ ధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : అకడమిక్ మెరిట్‌‌, రోస్టర్ సిస్టమ్ ద్వారా;
చివరి తేది: 2019 మే 25;
వివరాలకు:www.nac.edu.in

బీఎస్‌ఏహెచ్ లో 61 రెసిడెంట్ లు
న్యూఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ (బీఎస్‌ఏహెచ్) 61సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసిం ది.
విభాగాలు: అనస్థీషియా, ఆర్థోపెడిక్స్, సైకి-యాట్రి, పాథాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,యూరాలజీ, గైనకాలజీ, రేడియాలజీ; అర్హత: ఎంబీ-బీఎస్/ఎండీ / డీఎన్ బీ / డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవంఉండాలి.
వయసు: 37 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి-తేది: 2019 జూన్ 1;
ఇంటర్వ్యూ తేదీ: 2019 జూన్ 3, 4;
వివరాలకు: www.delhi.gov.in

ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్​ ఆఫీసర్లు
ప్రభుత్వ రంగ బ్యాం క్ స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) 598 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌‌సీ వో) పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసిం ది. ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు–ఖాళీలు: హెడ్‌‌–1, సెంట్రల్ రీసెర్చ్ టీం–1, రిలేష న్‌‌షిప్ మేనేజ ర్‌‌–486, రిలేషన్ షిప్ మేనేజర్ టీం–20, క స్టమ ర్ రిలేష న్‌‌షిప్ ఎగ్జిక్యూ టివ్‌‌–66, జోన ల్ హెడ్ సేల్స్‌‌–1, సెంట్రల్ ఆప రేష న్ టీం స పోర్ట్–3 , రిస్క్ & కాంప్లియ న్స్ ఆఫీస ర్‌‌–1, జనరల్ మేనేజర్ (ఐటీ–స్ట్రా టజీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానిం గ్)–1, డిప్యూటీ జనరల్ మేనేజర్–2, అసిస్టెం ట్ జనరల్ మేనేజర్–1, చీఫ్
మేనేజర్–4, మేనేజర్–5, సీనియర్ కన్సల్టెం ట్ అనలిస్ట్–1, డేటా ట్రాన్స్‌‌లేటర్–4, డేటా ట్రైనర్–1.
అర్హత: ఆయా పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరి. వయసు: పోస్టును బట్టి 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్ అభ్యర్థుల కు రూ.750, ఎస్సీ, ఎస్టీల కు రూ.125
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్ యూ ద్వారా ఎంపిక చేస్తారు.
చివరితేది: కొన్ని పోస్టులకు 2019 జూన్ 2 కాగా మరి కొన్నిం టికి జూన్ 12
వెబ్ సైట్ : www.sbi.co.in

ఆర్ జీయూకేటీలో పోస్టులు
బాస రలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల జీస్ (ఆర్‌‌జీయూకేటీ) కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్
అండ్ నాన్ టీచిం గ్ పోస్టుల భర్తీకిప్రక టన విడుదల చేసింది.
పోస్టులు:కెమిక ల్‌‌, సివిల్‌‌, కంప్యూట ర్ సైన్స్, ఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేష న్స్, ఎలక్ట్రికల్ & ఎలక్టానిక్స్, మెకానికల్‌‌, మెటలర్జికల్ అండ్ మెటీరియ ల్ ఇంజినీరింగ్ వంటి ఇంజినీరింగ్ పోస్టులు, కెమిస్ట్రీ, మ్యాథ మెటిక్స్, ఫిజిక్స్‌‌, ఇంగ్లిష్‌‌, మేనేజ్‌‌మెంట్, తెలుగు వంటి నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్ ట్​ఎక్స్ పర్స్ట్ , నాన్ టీచింగ్ విభాగంలో గెస్ట్ ల్యాబొరేట రీ అసిస్టెం ట్ , గెస్ట్ ల్యాబొరేట రీ టెక్నీషియ న్‌‌ పోస్టులున్నాయి.
అర్హత : సంబంధిత సబ్జెక్టు ల్లో బీటెక్/బీఈ, ఎంఈ/ఎంటెక్‌‌, పీజీ ఉత్తీర్ణత తో పాటు నెట్‌‌/ సెట్/ స్లెట్ ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత ప రీక్ష, ట్రేడ్ టెస్ట్​, ఇంట ర్వ్ యూ ద్వారా; చివరితేది: 2019 జూన్ 10;
వివరాలకు: www.rgukt.ac.in

నిమ్‌ హాన్స్‌ లో నర్సింగ్ ఆఫీసర్లు
బెంగ ళూరులోని నేషనల్ ఇన్‌‌స్టి ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్‌‌ న్యూరో సైన్సె స్ (నిమ్‌ హాన్స్‌ ) నర్సింగ్ ఆఫీసర్లు, జూని యర్ సెక్రెటేరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు ఖాళీలు: న ర్సింగ్ ఆఫీసర్‌‌–91, జూనియర్ సెక్రెటేరియ ల్ అసిస్టెం ట్ (జేఎస్ఏ)–24;
అర్హత : నర్సింగ్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్‌‌, జేఎస్ఏకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ నైపుణ్యాలు, అనుభవం తప్పనిసరి.

వయసు: నర్సింగ్ ఆఫీసర్‌‌కు 35 ఏళ్లు, జేఎస్ఏకు 27 ఏళ్లు మించ కూడదు.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత ప రీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా;
చివ రి తేది: 2019 జూన్‌‌ 29;
వివరాలకు: www.nimhans.ac.in

టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్లు
న్యూఢిల్లీలోని టెరిటోరియ ల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్
లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత : ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరకప్రమాణాలుండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మ ధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఒక్కో పేపర్ కు 100 మార్కులు. పేపర్ –1లో ఎలిమెం టరీ మ్యాథమెటిక్స్ , రీజనింగ్ , పేపర్ –2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ ల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
ఫీజు: రూ.200;
దరఖాస్తు ప్రారంభం: 2019 మే 26 నుంచి జూన్ 25 వరకు;
పరీక్షతేది: 2019 జూలై 28; వివరాలకు: www.territorialarmy.in

డీఆర్‌‌డీఓలో 351 టెక్నీషియన్లు
ర క్షణ శాఖ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ & అండ్ డెవలప్‌ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌డీఓ) కు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌ మెంట్ (సెప్టం ) 351 టెక్నీషియన్–ఎ పోస్టుల భర్తీకి ప్రకటన
విడుదల చేసింది.
ట్రేడులు–ఖాళీలు: ఆటోమొబైల్‌‌–3, బుక్‌‌ బైండ ర్‌‌–11,కార్పెంట ర్‌‌–4, కోపా–55, డ్రాఫ్ట్స్‌‌మెన్(మెకానిక ల్‌‌)–20, డీటీపీ ఆప రేట ర్‌‌–2, ఎలక్ట్రీ షియన్‌‌–49, ఎల క్ట ్రా నిక్స్‌‌–37, ఫిట్టర్‌‌–59, మెకానిక్–7, మెషినిస్ట్​–44, మెడికల్ ల్యాబ్ టెక్నాల జీ–4, మోటార్ మెకానిక్‌‌–2, పెయింట ర్‌‌–2, ఫోటోగ్రాఫ ర్–7, షీట్ మెటల్ వ ర్కర్–7, ట ర్నర్–24, వెల్డర్‌‌–14
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్‌‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మ ధ్య ఉండాలి.
ఫీజు: రూ.100
సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూట ర్ బేస్ట్ టెస్ట్‌‌ (టైర్–1), ట్రేడ్ టెస్టు(టైర్–2 ) ద్వారా ఎంపిక చేస్తారు.
చివరి తేది: 2019 మే 26
వెబ్ సైట్ : www.drdo.gov.in

Latest Updates