వివిధ విభాగాల్లో జాబ్ నోటిఫికేషన్స్

%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a7-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%8b

స్త్రీనిధిలో 144 అసిస్టెంట్​ మేనేజర్లు
రాష్ర్టప్రభుత్వం, స్వయం సహాయక బృందాల సమాఖ్య (ఎస్​హెచ్​జీఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న స్ర్తీనిధి క్రెడిట్​ కోపరేటివ్ ఫెడరేషన్​ లిమిటెడ్​ (ఎస్​ఎన్​సీసీఎఫ్) 32 జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన 144 అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సూక్ష్మరుణాలను ప్రోత్సహించడం, ఇన్​క్లూసివ్​ బ్యాంకింగ్ వంటి లక్ష్యాలతో స్ర్తీనిధిని 2011లో  ఏర్పాటు చేశారు.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణత. బీసీలకు 50, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ లకు 45% మార్కులు ఉండాలి. ఎంఎస్​ ఆఫీస్​ ఆపరేటింగ్​ నాలెడ్జ్​ తో పాటు సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: 2019 మార్చి 31 నాటికి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీలకు 3, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

నిబంధనలు: తెలంగాణకు చెంది తెలుగు, ఇంగ్లిష్​ భాష తెలిసుండాలి. ఎంపికయిన అభ్యర్థులు ఐదేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన వారికి కేటాయించిన మండలాలు లేదా పట్టణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. టూ వీలర్​ తప్పనిసరి. నెలకు 15 నుంచి 20 రోజులు వారికి కేటాయించిన ప్రాంతంలో పర్యటిస్తూ పొదుపు, సూక్ష్మరుణాల వ్యవహారాలు చూసుకోవాలి. ఒక్కొక్కరు 1 నుంచి 3 మండలాలకు ఇన్​చార్జ్​గా వ్యవహరించే అవకాశం ఉంది.

వేతనాలు: మూల వేతనం రూ.13000 గా ఉంటుంది. రూ.2500 నుంచి రూ.3500 వరకు ట్రావెల్​ అలవెన్స్​, రూ.700 వెహికల్ మెయింటెనెన్స్​ అలవెన్స్​ ఇస్తారు.


సెలెక్షన్​  ప్రాసెస్​:

గ్రాడ్యుయేషన్​లో వచ్చిన మెరిట్​ ఆధారంగా ఒక్కో జిల్లాలో టాప్​ 25 మందిని షార్ట్​లిస్ట్​ చేస్తారు. 25 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు రాత పరీక్ష, గ్రూప్​ డిస్కషన్​ నిర్వహిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకు, గ్రూప్​ డిస్కషన్​ 20 మార్కులకు ఉంటుంది. కరెంట్​ అఫైర్స్​, జనరల్​ నాలెడ్జ్​, జనరల్​ ఇంగ్లిష్​, ఆరిథ్​మెటిక్​ అండ్​ రీజనింగ్, బ్యాంకింగ్​, మైక్రోఫైనాన్స్​ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహనను పరీక్షించేలా పదోతరగతి స్థాయిలో తెలుగులో ప్రశ్నలడుగుతారు. సమయం 90 నిమిషాలు. రాత పరీక్ష హైదరాబాద్​లోనే ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా 1:4 నిష్పత్తిలో గ్రూప్​ డిస్కషన్​కు పిలుస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 2019 జూన్​ 15

వెబ్​సైట్​: www.tsird.gov.in , www.streenidhi.telangana.gov.in

 


ఎన్​ఎండీసీలో 179 అప్రెంటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
చత్తీస్​ఘడ్​లోని దంతెవాడలో ఉన్న నేషనల్​ మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (ఎన్​ఎండీసీ)​ 179 ట్రేడ్​, గ్రాడ్యుయేట్​, టెక్నికల్​, టెక్నికల్​ వొకేషనల్​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: ట్రేడ్​ అప్రెంటీస్​లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–122, గ్రాడ్యుయేట్​–27, టెక్నికల్​ (డిప్లొమా)–11, టెక్నికల్​ వొకేషనల్​–20; అర్హత: ట్రేడ్​ అప్రెంటీస్​లకు ఐటీఐ, గ్రాడ్యుయేట్​, డిప్లొమా అప్రెంటీస్​లకు సంబంధిత బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఈ/బీటెక్​/మూడేళ్ల డిప్లొమా, టెక్నికల్​ వొకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటర్​ వొకేషనల్​ గ్రూప్​ ఉత్తీర్ణత. ఇదివరకే అప్రెంటీస్​ ట్రైనింగ్​ చేసినవారు అనర్హులు. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు: ఐటీఐకు జూన్ 15 నుంచి 18, గ్రాడ్యుయేట్లకు 20–22, డిప్లొమా అభ్యర్థులకు 23–24, వొకేషనల్​ అభ్యర్థులకు జూన్​ 25న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వివరాలకు: www.nmdc.co.in

 

మంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళూరు రిఫైన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీలో..
ఆయిల్​ అండ్​ నేచురల్​ గ్యాస్​ సబ్సిడరీ అయిన మంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫైన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ అండ్ పెట్రోకెమిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–కర్ణాటక) 41 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–26, ల్యాబొరేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ సూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–10, ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–05, అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పోస్టును బట్టి ఆయా సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎస్సీ, ఎంబీఏ, ఏదైనా పీజీ ఉత్తీర్ణత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సు: 28 ఏళ్లకు మించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దు. సెలెక్షన్​ ప్రాసెస్​: గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2019, యూజీసీ–నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2018 స్కోర్​, గ్రూప్ డిస్కష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రితేది: 2019 జూలై 4; వివరాలకు: www.mrpl.co.in/careers

 

సెంట్రల్ ఎల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..
ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో ఉన్న సెంట్రల్ ఎల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వివిధ విభాగాల్లో 74 మేనేజర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్ టెక్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రాజెక్ట్ మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్ మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, మొదలైనవి. అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆయా సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీజీ ఉత్తీర్ణత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు తగిన అనుభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వం ఉండాలి. ఫీజు: రూ.500; సెలెక్షన్ ప్రాసెస్​: ఇంటర్వ్యూ ద్వారా;  ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్తులు ప్రారంభం: 2019 జూన్ 10; చివరితేది: 2019 జులై 01; వివరాలకు: www.celindia.co.in

ఎన్​ఐటీ వరంగల్​లో టీచింగ్ స్టాఫ్
నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ (ఎన్​ఐటీ–వరంగల్​) ఇంజినీరింగ్​ అండ్​ నాన్​ ఇంజినీరింగ్​ విభాగాల్లో 135 టీచింగ్ స్టాఫ్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ గ్రేడ్ –1, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ గ్రేడ్ –2, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ గ్రేడ్ –3; అర్హత: పోస్టును బట్టి ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీతో పాటు తగిన అనుభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వం ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాత ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ల్యూడీ లకు ఫీజు లేదు. చివరితేది: 2019 జూలై 5; వివరాలకు: www.nitw.ac.in 

ఏఐఈఎస్ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 ఖాళీలు
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఈఎస్ఎల్) ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్ ప్రాతిపదికన 40 యుటిలిటీ హ్యాండ్స్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్​ లైసెన్స్, తగిన అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లకు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్​: ట్రేడ్​ టెస్ట్​, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 జూన్ 24; చిరునామా: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, న్యూ ఇంజినీరింగ్ కాంప్లెక్స్, సహర్ విలే పార్లే (ఈస్ట్), ముంబయి – 400099; వివరాలకు: www.aiesl.airindia.in

మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ–హైదరాబాద్​లో…
మౌలానా ఆజాద్ నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ (మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ–హైదరాబాద్) కాంట్రాక్టు ప్రాతిపదికన 99 టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్–15, అసోసియేట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–27, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–14, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫిజికల్​ ఎడ్యుకేషన్)–1 తదితరాలు; అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఉత్తీర్ణత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఉర్దూ నాలెడ్జ్​ తప్పనిసరి. చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రితేది: 2019 జులై 8; చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మౌలానా ఆజాద్ నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ, ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి, హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ – 500032; వివరాలకు: www.manuu.ac.in

సదరన్​ రైల్వేలో..
చెన్నైలోని దక్షిణ రైల్వే (సదరన్​ రైల్వే) 95 ఎగ్జిక్యూటివ్​ అసిస్టెంట్​/డీఈవో అండ్​ డిజిటల్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బ్యాచిలర్​ ఆఫ్​ కంప్యూటర్​ ఆప్లికేషన్స్​ లేదా బీఎస్సీ కంప్యూట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఐటీ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్, ఇంగ్లిష్​, కంప్యూటర్​ నాలెడ్జ్​ తప్పనిసరి. వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సు: 18 నుంచి 28 ఏళ్ల మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్య ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఈడబ్ల్యూఎస్​/మైనారిటీలకు రూ.250. స్ర్కీనింగ్​ టెస్ట్​కు హాజరైతే జనరల్​ అభ్యర్థులకు రూ.400, మిగిలిన వారికి మొత్తం ఫీజు రిఫండ్​ చేస్తారు. సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​ స్ర్కీనింగ్​ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు. కంప్యూటర్స్, ఇంగ్లిష్​, బేసిక్​ క్వాంటిటేటివ్​ యాప్టిట్యూడ్, జనరల్​ నాలెడ్జ్​ నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం 90 నిమిషాలు. 1/3 నెగెటివ్​ మార్కింగ్ ఉంది. చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రితేది: 2019 జూన్ 30; వివరాలకు: www.rrcmas.in


మజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్ డాక్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..

మజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్ డాక్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ముంబై) 27 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ అసిస్టెంట్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్ క్లర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–20, జూనియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ హిందీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–01, సెక్యూరిటీ సిపాయ్ (ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–06; అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సంబంధిత స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జెక్టుల్లో ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి, డిగ్రీ, పీజీతో పాటు షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టైపింగ్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్​, అనుభవం తప్పనిసరి. వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సు: 2019 మే 1 నాటికి 18 నుంచి 33 సంవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్సరాల మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిటన్​ టెస్ట్​, ట్రేడ్ టెస్ట్ ద్వారా; చివరితేది: 2019 జూన్​ 26; వివరాలకు: www.mazagondock.in

బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​లో..
న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) 778 టెక్నికల్​, నాన్​టెక్నికల్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులు–ఖాళీలు: డీవీఆర్ఎంటీ (ఓజీ)–388, ఎలక్ట్రీషియన్–101, వెహికల్ మెకానిక్–92, మల్టీ స్కిల్డ్ వర్కర్ (కుక్)–197; అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్​ సర్టిఫికెట్​ఉండాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్: ఫిజికల్​, ప్రాక్టికల్​, రిటన్​ టెస్ట్​ మరియు మెడికల్​ టెస్ట్​ ద్వారా; వివరాలకు: www.bro.gov.in

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైకేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 337 ఖాళీలు
న్యూఢిల్లీలోని నెహ్రూ యువ కేంద్ర సంఘఠన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైకేఎస్) వివిధ విభాగాల్లో 337 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో–ఆర్డినేటర్–160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్–17, సీనియర్ హిందీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేటర్–1, అసిస్టెంట్–38, లైబ్రేరియన్–1, కంప్యూటర్ ఆపరేటర్–4, స్టెనోగ్రాఫర్ గ్రేడ్(2)–23, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (ఏసీటీఎస్)–58, లోయర్ డివిజన్ క్లర్క్–12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)–23; అర్హత: పోస్టులను బట్టి పది, ఇంటర్​, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు తగిన అనుభవం తప్పనిసరి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలలో పురుషులకు రూ.700 కాగా మహిళలకు రూ.350; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్​సర్వీస్​మెన్​లకు ఫీజు లేదు. సెలెక్షన్​ ప్రాసెస్​: రిటన్​ టెస్ట్​, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా; చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రితేది: 2019 జూన్​ 24; వివరాలకు: www.nyks.nic.in

మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ–హైదరాబాద్​లో…
మౌలానా ఆజాద్ నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ (మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ–హైదరాబాద్) కాంట్రాక్టు ప్రాతిపదికన 99 టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్–15, అసోసియేట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–27, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–14, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫిజికల్​ ఎడ్యుకేషన్)–1 తదితరాలు; అర్హత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఉత్తీర్ణత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఉర్దూ నాలెడ్జ్​ తప్పనిసరి. చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రితేది: 2019 జులై 8; చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మౌలానా ఆజాద్ నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ, ఉర్దూ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శిటీ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి, హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ – 500032; వివరాలకు: www.manuu.ac.in

రెప్కో బ్యాంక్‌‌‌‌లో క్లర్కులు
భార‌‌‌‌త ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన, చెన్నైలోని టీ‌‌‌‌‌‌‌‌–నగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రెప్కో బ్యాంక్‌‌‌‌ 40 జూనియర్​ అసిస్టెంట్​/క్లర్క్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ. 700. ఎస్సీ, ఎస్టీ, పీడ‌‌‌‌బ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​ టెస్ట్​ ద్వారా; చివ‌‌‌‌రితేది: 2019 జూన్​ 20; వివరాలకు: www.repcobank.com

Latest Updates