ఎన్‌‌టీపీసీలో ట్రైనీ పోస్టులు

job-opportunities-at-ntpc-raipur-79-vacancies

చ‌‌త్తీస్‌‌ఘ‌‌డ్‌‌లోని రాయ్‌‌పూర్‌‌‌‌లో ఉన్న నేష‌‌న‌‌ల్ థ‌‌ర్మల్ ప‌‌వ‌‌ర్ కార్పొరేష‌‌న్ (ఎన్‌‌టీపీసీ) లిమిటెడ్ వివిధ ఐటీ, డిప్లొమా ట్రేడుల్లో 79 ట్రైనీ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు–ఖాళీలు: ఐటీఐ–58 (ఎల‌‌క్ట్రీషియ‌‌న్‌‌–30, ఫిట్టర్–16, ఇన్‌‌స్ట్రుమెంట్ మెకానిక్‌‌–12), అసిస్టెంట్ (జ‌‌న‌‌ర‌‌ల్‌‌) –5, ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) –6, డిప్లొమా 10 (ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌–5, మెకానిక‌‌ల్‌‌–5);

అర్హత‌‌: ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి, ఆయా ట్రేడుల్లో ఐటీఐతో పాటు డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌‌.

సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

చివరితేది: 2019 ఆగస్టు 31;

వివరాలకు: www.ntpccareers.net

Latest Updates