పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఏఐఏఎస్ఎల్‌ లో …

ఎయిర్ ఇండియా ఎయిర్‌‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌‌(ఏఐఏఎస్ఎల్) ఫిక్స్‌ డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 17: పోస్టులు: చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌‌–01, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌‌–01, మేనేజ ర్‌‌(ఫైనాన్స్‌ )–01, ఆఫీసర్‌‌(అకౌంట్స్‌ )–04, అసిస్టెంట్‌‌(అకౌంట్స్‌ )–10; ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత, అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్‌ : షార్ట్‌‌లిస్టింగ్‌, పర్స‌‌నల్ ఇంటర్వ్యూ; ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి. ఈ–మెయిల్: hrhq.aiasl@airindia.in

ఎన్‌ టీపీసీలో ఖాళీలు

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌ డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 23; పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ (ఎక్స్‌ కవేషన్‌ )–02,ఎగ్జిక్యూటివ్‌ (మైన్ ప్లానింగ్‌ )–02, మైన్ సర్వేయర్ హెడ్‌ –01, అసిస్టెంట్ మైన్ సర్వేయర్‌‌/మైన్ సర్వేయర్‌‌–18; ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌ ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత , అనుభవం;సెలెక్షన్ ప్రాసెస్‌ : ఇంటర్వ్యూ ఆధారంగా; ఆన్‌ లైన్‌ లో ఆప్లై చేయాలి; చివరి తేది: జూన్‌ 22.

హెచ్ఏఎల్‌ లో మార్కెటింగ్ ఆఫీసర్లు

పుణెలోని భారత ప్రభుత్వ కెమికల్స్ & ఫర్టి లైజర్స్ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్‌‌(హెచ్ఏఎల్‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: మార్కెటింగ్ ఆఫీసర్‌‌–05; ఎలిజిబులిటి: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత , బిజినెస్ డెవలప్‌ మెంట్‌‌లో అనుభవం. ఆఫ్‌‌లైన్‌ / ఈమెయిల్‌‌ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ది సీనియర్ ఆఫీసర్‌‌‌‌(హెచ్‌ ఆర్‌‌‌‌), హిందుస్తాన్ యాంటి బయోటిక్స్‌ లిమిటెడ్‌ , పింప్రి, పుణె–411 018. ఈ–మెయిల్ halper.rec@gmail.com. చివరి తేది: జూన్‌ 13.

ఈసీఐఎల్‌ లో …

హైదరాబాద్‌ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌(ఈసీఐఎల్‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఖాళీలు:12; ఎలిజిబులిటి: ఇంజినీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్‌ ) ఉత్తీర్ణత, అనుభవం;వయసు : 30 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్‌ : రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా; ఆన్‌ లైన్‌ లో అప్లై చేయాలి. చివరి తేది: జూన్‌ 22; వెబ్‌‌సైట్‌‌: www.ecil.co.in

ఎయిమ్స్‌ –న్యూఢిల్లీలో ఖాళీలు

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: సీనియర్ మెడికల్ ఆఫీసర్‌‌–01, నర్సింగ్ ఆఫీసర్‌‌–02,  డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌–01; ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌ లో పదో తరగతి, జీఎన్ఎం, డీఎన్‌ సీ, ఇంటర్ మీడియట్‌‌, బీఎస్సీ(న ర్సింగ్‌ ), ఎండీ ఉత్తీర్ణత, అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌‌లైన్‌ / ఈ–మెయిల్‌‌ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రూం నెం. 9, న్యూ ప్రైవేట్‌‌, 3వ అంతస్తు, డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ పల్మనరీ క్రిటికల్‌‌ కేర్ అండ్ స్లీప్‌ మెడిసిన్‌ , ఎయిమ్స్‌ , న్యూఢిల్లీ. ఈ–మెయిల్ kandpalkirti94@gmail.com చివరి తేది: జూన్‌13.

నేషనల్ మ్యూజియంలో

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మ్యూజియంలోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 08; పోస్టులు: కాపీరైటర్‌, గ్రాఫిక్ డిజైనర్‌‌, ప్రొడక్ట్ డిజైనర్‌‌, విజిటర్ ఎక్స్‌ పీరియన్స్ మేనేజర్‌‌, వెబ్ డెవలపర్‌‌. ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత స్పెష లైజేష న్‌ లో డిగ్రీ(జర్నలిజం, హిస్టరీ,మార్కెటింగ్‌ , డిజైన్ ఆర్ట్‌‌/ఫైన్ ఆర్ట్‌‌, కంప్యూటర్ సైన్స్‌ ), బీఏ/ ఎంఏ ఉత్తీర్ణత, అనుభవం. సెలెక్షన్ ప్రాసెస్‌ : షార్ట్‌‌లిస్టింగ్ ఆధారంగా. ఈ–మెయిల్ ద్వారా అప్లై చేయాలి; ఈ–మెయిల్ sunita.dhavale@nic.in; చివరి తేది: జూన్‌ 19.

ఐఏఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్

న్యూఢిల్లీలోని ఐకార్‌‌–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌ స్టిట్యూట్‌‌(ఐఏఆర్ఐ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 18 పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్‌‌, జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్స్‌ , సైంటిఫిక్  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్; ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ , పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌ డీ ఉత్తీర్ణత ; వయసు : 35 ఏళ్లు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్‌ : ఆన్‌ లైన్ ఇంటర్వ్యూ. ఈమెయిల్‌‌ ద్వారా అప్లై చేయాలి; దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 21; వెబ్‌‌సైట్‌‌: www.iari.res.in

బీఈసీఐఎల్‌ లో పేషెంట్ కేర్ మేనేజర్లు

నోయిడాలోని భారత ప్రభుత్వ ఇన్ఫర్మేష న్ & బ్రాడ్‌‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌‌(బీఈసీఐఎల్‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. పోస్టులు: పేషెంట్ కేర్ మేనేజ ర్‌‌(పీసీఎం)–10. ఎలిజిబులిటి: బ్యాచిలర్స్ డిగ్రీ(లైఫ్ సైన్స్‌ ), పీజీ(హాస్పిటల్‌‌/ హెల్త్‌‌‌‌కేర్‌‌) ఉత్తీర్ణత , అనుభవం; ఆఫ్‌‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ ఆర్‌‌‌‌) బీఈసీఐఎల్‌‌ హెడ్‌ ఆఫీసు, 14బి, రింగ్‌ రోడ్డు; ఐపీ ఎస్టేట్‌‌, న్యూఢిల్లీ–110002. చివరి తేది: జూన్‌ 16.

యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు

చెన్నైలోని భారత ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌‌(యూఐఐసీ) పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస ర్(మెడిక ల్‌‌); ఖాళీలు: 10. ఎలిజిబులిటి: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌‌షిప్ చేసి ఉండాలి; వయసు :21–30 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్‌ : షార్ట్‌‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ; ఆన్‌ లైన్‌ లో అప్లై చేయాలి. చివరి తేది: జూన్‌ 10; వెబ్‌‌సైట్: www.uiic.co.in

ఐజీఐఎంఎస్‌ లో ఫ్యాకల్టీ..

బిహార్‌‌లోని ఇందిరాగాంధీ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఐజీఐఎంఎస్‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 65; పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌, అడిషనల్ ప్రొఫెసర్‌‌, అసోసియేట్ ప్రొఫెసర్‌‌, ప్రొఫెసర్, లేడీ మెడికల్ ఆఫీసర్‌‌; విభాగాలు: ఆర్థో పెడిక్స్‌ , బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్‌ , యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్ మెడిసిన్. ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌ లో ఎంబీబీఎస్‌‌, ఎంసీహెచ్‌ , డీఎం, ఎండీ/ ఎంఎస్, ఎంఎస్సీ(న్యూక్లియర్ మెడిసిన్‌ ), పీహెచ్‌ డీ ఉత్తీర్ణత ; ఆఫ్‌‌లైన్‌ , ఈ–మెయిల్ ద్వారా అప్లై చేయాలి; దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ఐజీఐఎంఎస్‌‌, షేక్‌‌పురా, పాట్నా, బిహార్‌‌‌‌.

ఈ–మెయిల్ director@igims.org; చివరి తేది: జూన్‌ 19.

ఇగ్నోలో నాన్ అకడమిక్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు: 10; పోస్టులు: రిజిస్ట్రార్‌‌(స్టూడెంట్ ఎవాల్యూయేషన్ డివిజన్‌ ), డైరెక్టర్‌‌(కంప్యూటర్ డివిజన్‌ ), డిప్యూటీ రిజిస్ట్రార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌‌. ఎలిజిబులిటి: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీహెచ్‌ డీ ఉత్తీర్ణత ; సెలెక్షన్ ప్రాసెస్‌ : షార్ట్‌‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌‌లైన్‌ లో అప్లై చేయాలి. చివరి తేది: జూన్‌ 11; హార్డ్‌ కాపీలను పంప డానికి చివరి తేది: జూన్‌ 21; అడ్రస్ : అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్‌‌మెంట్ సెల్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్, రూం నెం. 14; ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, మైదాన్ గార్హీ, న్యూఢిల్లీ–110068.

సీఐఎఫ్‌ఆర్‌‌ఐలో..

కోల్‌కతాలోని ఐకార్ సెంట్రల్ ఇన్ లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు: 06; పోస్టులు: సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, యంగ్ ప్రొఫెషనల్‌–II–04; ఎలిజిబులిటీ: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎఫ్‌ఎస్సీ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా; దరఖాస్తు : ఈ–మెయిల్ ద్వారా;ఈ–మెయిల్‌: interviewcifri@gmail.com; చివరి తేది: జూన్ 16

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates