పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఎయిమ్స్‌‌లో 35 ఖాళీలు

బ్రాడ్‌‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌‌)..కాంట్రాక్టు విధానంలో న్యూఢిల్లీ/ఝజ్జర్ లోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టి ట్యూట్ ఆఫ్ మెడిక ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌‌)లో 35 పేషంట్ కేర్ మేనేజర్ , రేడియోగ్రాఫర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత : ఐటీఐ/ డిప్లొమా, సంబంధిత బ్రాంచుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ వం; సెలెక్షన్ ప్రాసెస్ : టెస్ట్‌ / ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్ /ఓబీసీలకు రూ.500, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు రూ.250; హార్డుకాపీ పంపడానికి: 2019 అక్టోబర్ 14;  వివరాలకు: www. becil.com

ఢిల్లీ పోలీస్‌‌లో 554 హెడ్ కానిస్టేబుల్స్​

ఢిల్లీ పోలీస్ 554 హెడ్ కా నిస్టేబుల్ (మినిస్టీరియ ల్‌‌) పోస్టుల భ ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు: పురుషులు–372, స్త్రీలు–182 అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు హిందీ / ఇంగ్లిష్ టైపింగ్ స్కిల్స్‌ , నిర్దేశిత

శారీర క ప్రమాణాలు క లిగి ఉండాలి. వయసు : 2019 జులై 1 నాటికి 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజిక ల్ ఎండ్యూరెన్స్ & మెజర్ మెం ట్ టెస్ట్‌ , టైపింగ్ టెస్ట్‌ , కంప్యూట ర్ టెస్ట్‌ ద్వారా. రాతపరీక్ష 100 మార్కు లకు ఉంటుం ది. జనరల్ అవేర్ నెస్, క్వాం టిటేటివ్ ఆప్టిట్యూడ్ , జనరల్ ఇంటెలిజెన్స్​, ఇంగ్లిష్ , కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. డ్యురేషన్ 90 నిమిషాలు. ఫీజు: జనరల్ , ఓబీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులకు ఫీజు లేదు.

చివరితేది: 2019 అక్టోబ ర్ 30 వివరాలకు: www.delhipolice.nic.in

టీఎస్ఎస్పీడీసీఎల్‌‌లో విద్యుత్ కొలువులు

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2939 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: జూనియ ర్ లైన్‌‌మెన్‌‌-–2438, జూనియర్ పర్సనల్ ఆఫీస ర్–24, జూనియ ర్ అసిస్టెం ట్ క మ్ కంప్యూటర్ ఆపరేటర్–477; అర్హత: ఎల క్ట ్రిక ల్‌‌ ట్రేడులో ఐటీఐ, ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ కోర్సు ఉత్తీర్ణత. పోల్ క్లైంబింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా; ద ర ఖాస్తులు ప్రారంభం: 2019 అక్టోబ రు 10; వివరాలకు: పూర్తి వివరాలు అక్టోబరు 10న www.tssouthernpower.com వెబ్ సైట్ లో వచ్చే నోటిఫికేషన్ లో చూడగలరు.

ఐఏసీఎస్‌‌లో ఎంటీఎస్

ఇండియన్ అసోసియేషన్ ఫర్ దకల్టి వేషన్ ఆఫ్ సైన్స్ 94 క్లర్క్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈమెయిల్/ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత : పదో తరగతి, ఐటీఐ, సంబంధితస బ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు

పని అనుభవం; వయ సు : 2019 ఆగస్టు 1 నాటికి 18–27 ఏళ్లు. సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, స్కిల్‌‌/ ట్రేడ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్ : recruitment@iacs.res.in; చివ రితేది: 2019 అక్టోబర్ 14; వివరాలకు: www.iacs.res.in

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (ఏపీఎస్ఎల్‌‌పీఆర్‌‌బీ).. 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత : లా డిగ్రీ ఉత్తీర్ణత , క్రిమిన ల్ కోర్టులో ప్రాక్టీసు చేసిన అనుభవం ఉండాలి. వయసు : 2019 జులై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఫీజు: జనరల్ , బీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300; చివ రితేది: 2019 అక్టో-బర్ 31; ప రీ క్ష తేది: 2019 న వంబ రు 17;వివరాలకు: www.slprb.ap.gov.in

ఆర్మీలో జూనియ ర్ క మిష న్డ్ ఆఫీస ర్స్

ఇండియన్ ఆర్మీ 152 జూనియర్ కమిషన్డ్ ఆఫీస ర్(రిలీజియస్ టీచర్ ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత భాషల్లో నైపుణ్యం ఉండాలి. నిర్దేశిం చిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వ య సు :2019 అక్టోబర్ 1 నాటికి 25–34 ఏళ్ల మ ధ్య ఉండాలి; సెలెక్షన్ ప్రాసెస్ : ఫిజిక ల్ ఫిట్‌‌నెస్ టెస్ట్‌ ,రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 అక్టోబర్ 29; హార్డుకాపీ పంపడానికి: 2019 నవంబర్ 20; ప రీ క్షతేది: 2020 ఫిబ్రవరి 23; వివరాలకు: www.joinindianarmy.nic.in

నార్త్ వెస్టర్న్ రైల్వేలో

రైల్వే రిక్రూట్‌‌మెంట్ సెల్, జైపూర్ పరిధిలోని నార్త్ వెస్టర్న్ రైల్వే స్పోర్స్ట్ కోటాలో 21 స్పో ర్స్ట్ పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దర ఖాస్తు చేసుకోవాలి. క్రీడలు: అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌‌, క్రాస్ కంట్రీ, సైక్లింగ్‌‌, పవర్ లిఫ్టింగ్‌‌, షూటింగ్‌‌, వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌, రెజ్లింగ్‌‌; అర్హత : ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ నైపుణ్యం. సంబంధిత క్రీడలో రాష్ట్రం / దేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. వ య సు : 2019 జనవరి1 నాటికి 18–25 ఏళ్లు. సెలెక్షన్ ప్రాసెస్ : స్పోర్స్ట్ ట్రయల్ స్/ ఇంటర్వ్యూ ద్వారా; చివ రితేది: 2019 అక్టోబర్

23; వివరాలకు: www.rrcjaipur.in

ఇగ్నోలో ఫ్యాక్టల్టీ ఖాళీలు

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓ పెన్ యూనివర్శిటీ (ఇగ్నో).. 64 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

చేసింది. ఆన్ లైన్ / ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత : యూజీసీ నిబంధనల ప్రకారం; చివరితేది: 2019 అక్టోబర్ 31;

హార్డ్‌‌కాపీ పంపడానికి: 2019 నవంబర్ 5; వివరాలకు: www.ignou.ac.in

సీయూకేలో ఫ్యాకల్టీ పోస్టులు

కల బుర్గీలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక.. 67 టీచింగ్‌‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ / ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసు కోవచ్చు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత. చివరితేది: 2019 అక్టోబర్ 25; హార్డ్‌‌కాపీ పంపడానికి: 2019 నవంబర్ 4;  వివరాలకు: www.cuk.ac.in

Latest Updates