ఇంటర్ తో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీలో చేరాలనుకునే యువతకు అద్భుతమైన అవకాశం కల్పించింది ఇండియన్ నేవీ. ఆగస్టు 2020 నాటికి 2,700 మంది ఉద్యోగులను భర్తీ చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. సెయిలర్ (సీనియర్ సెకండరీ)లో- 2200, సెయిలర్ (ఆర్టిఫిషర్ అప్రెంటీస్)లో- 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీరికి కావాల్సిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకుంటారు.

దరఖాస్తు వివరాలు :   

ఖాళీల సంఖ్య : 2,700

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్

అప్లికేషన్లు ప్రారంభం : నవంబర్ 8

చివరి తేదీ : నవంబర్ 18

విద్యార్హత : ఇంటర్ పాస్

పరీక్ష విధానం : మెరిట్, కంప్యూటర్ బేసిక్, మెడికల్ ఎగ్జామ్,పల్మనరీ ఫంక్షన్ టెస్టు

వెబ్ సైట్ : joinindiannavy.gov.in

Latest Updates