లేటెస్ట్ నోటిఫికేష‌న్స్: ప‌లు విభాగాల్లో ఉద్యోగాలు

టీఎంసీలో146 పోస్టులు..

ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ) పరిధిలోని -అడ్వాన్స్‌‌డ్ సెంట‌‌ర్ ఫర్ ట్రీట్‌‌మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌‌న్ ఇన్ క్యాన్సర్‌‌(యాక్ట్రెక్‌‌).. 146 పోస్టుల భ‌‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీస‌‌ర్‌‌, ఆఫీసర్ ఇన్‌‌చార్జ్, ‌‌నర్సు, జూనియర్ ఇంజినీర్‌‌, ఫోర్‌‌మెన్‌‌, సైంటిఫిక్ అసిస్టెంట్ , అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, అసిస్టెంట్ డైటీషియన్ తదితరాలు; అర్హత: పదోత రగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీరత్ణ తో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్‌‌/ ఇంటర్వ్యూ ద్వారా;
ఫీజు:జనరల్/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/మహిళ/దివ్యాంగులకు ఫీజు లేదు.
చివరితేది: 2020 ఆగస్ట్ 7; హార్డ్ ‌కాపీ పంప‌‌డానికి: 2020 ఆగస్ట్ 14;
వివరాలకు:www.actrec.gov.in

ఆర్మీలో300 ఎస్ఎస్‌‌సీ ఆఫీసర్స్

ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్‌‌ మెడికల్ స‌‌ర్వీసెస్.. 300 ఫార్ట్ స‌ర్వీస్ క‌మిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు: షార్ట్ స‌‌‌ర్వీస్ కమీషన్డ్(ఎస్ఎస్‌‌సీ) ఆఫీసర్–300 (పురుషులు–270, మహిళలు–30); అర్హత: ఎంబీబీఎస్‌‌, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీరత్ణతో పాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి. నిర్దేశించిన ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. వయ‌‌సు: 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్ల‌కు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.200; చివరి తేది: 2020
ఆగస్ట్ 16; వివరాలకు:www.joinindianarmy.nic.in

ఎయిమ్స్‌‌, న్యూఢిల్లీలో..
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌‌).. 12 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్/ఈ–మెయిల్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుఖాళీలు: రీసెర్చ్ ఆఫీస‌‌ర్‌‌–01, సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, ఆప్టోమెట్రిస్ట్ –02, ల్యాబ్ టెక్నీషియ‌‌న్‌‌–02, డేటా ఎంట్రీ ఆప‌‌రేట‌‌ర్‌‌–01, ఫీల్డ్ వర్కర్‌‌–02, ప్రాజెక్ట్ అటెండెంట్‌‌–02; అర్హత: 10+2, ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ఎంటెక్‌‌, ఎండీ/ఎంఎస్‌‌/డీఎన్‌‌బీ/ ఎంపీహెచ్ ఉత్తీరత్ణతో పాటు రీసెర్చ్ అనుభవం; చివరి తేది: 2020 ఆగస్ట్5; వివరాలకు:www.aiims.edu

ఐపీఆర్‌‌లో 19 పోస్టులు..
డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన గాంధీనగర్లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్(ఐపీఆర్‌‌).. 19 సైంటిఫిక్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు:సైంటిఫిక్ ఆఫీస‌‌ర్‌‌–06, సైంటిఫిక్ అసిస్టెంట్‌‌-09, టెక్నీషియ‌‌న్‌‌-04; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీరత్ణతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.200, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివరి తేది: 2020 ఆగస్ట్15; వివరాలకు:www.ipr.res.in

బీబీనగ‌‌ర్‌‌ ఎయిమ్స్ లో.. 
బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌(ఎయిమ్స్‌‌).. 10 గ్రూప్ బీ, సీ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్న్లైలోదరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్, లోయర్ డివిజన్ క్ల‌ర్క త‌దితరాలు అర్హత:10+2, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌ తతో పాటు పని అనుభవం. సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీలకు రూ.1200, దివ్యాంగులకు ఫీజు లేదు. చివరితేది: 2020 ఆగస్ట్ 31 వివరాలకు:www.main.jipmer.edu.in

ఇన్‌‌స్టెమ్‌లో 18పోస్టులు..
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ (ఇన్‌‌స్టెమ్‌).. 18 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సీనియర్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , జూనియర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌‌ , క్ల‌ర్క్‌ ; అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ బీఈ/బీటెక్ , సీఏ/సీఎంఏ/ఎస్ఏఎస్/పీజీ డిప్లొమా ఉత్తీరత్ణ పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ‌/కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2020 ఆగస్ట్ 9; వివరాలకు:www.instem.res.in

బెల్‌‌లో 55 ఇంజినీర్స్……
బెంగళూరులోని భారత్ ఎల‌‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన 55 ఇంజినీర్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: ట్రైనీ ఇంజినీర్‌‌-–25, ప్రాజెక్టు ఇంజినీర్‌‌–30. విభాగాలు: ఎల‌‌క్ట్రానిక్స్‌‌/ ఎల‌‌క్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్‌‌/ ఈ & టీ/టెలికమ్యూనికేష‌‌న్‌‌/ ఎలక్ట్రికక్ట్రిల్, మెకానిక‌‌ల్‌‌; అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీరత్ణతో పాటు పని అనుభవం;సెలెక్షన్ ప్రాసెస్: అకడ‌‌మిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: ట్రైనీ ఇంజినీర్కి రూ.200, ప్రాజెక్ట్ఇంజినీర్కి రూ.500,ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌‌రితేది: 2020 ఆగస్ట్2; వివరాలకు:www.bel-india.in

సీఎంఈఆర్ఐలో….
దుర్గాపూర్ లోని సీఎస్ఐఆర్‌‌కి చెందిన సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ న్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 5 జేఆర్ ఎఫ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంబంధిత విభాగాల్లో బీ ఈ/బీటెక్ ఉత్తీర్ణ‌తతో పాటు గేట్ క్వాలిఫై; విభాగాలు: మెకానికల్/ ఎల‌‌క్ట్రానిక్స్/ ఎల‌‌క్ట్రిక‌‌క్ట్రిల్/ కంప్యూటర్ సైన్స్; వయసు: 2020 ఆగస్ట్2 నాటికి 28ఏళ్లు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్ : షార్ట్ లి‌స్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌‌: temprct@cmeri.res.in; చివరితేది:2020 ఆగస్ట్2; వివరాలకు:www.cmeri.res.in

నిఫ్ట్‌‌,శ్రీనగ‌‌ర్‌‌లో..
శ్రీనగర్ లోని నేషనల్ఇన్‌స్టిట్యూట్ఆఫ్ ఫ్యాష‌‌న్ టెక్నాలజీ(నిఫ్ట్‌‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన 18 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: స్టెనో గ్రేడ్, అసిస్టెంట్ అకౌంట్స్‌‌, అసిస్టెంట్ వార్డెన్‌‌ , మిషన్ మెకానిక్‌‌, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ ‌‌అసిస్టెంట్, ఎంటీఎస్‌‌; అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీరత్ణ తో పాటు పని అనుభవం;సెలెక్షన్ప్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్‌‌ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు.చివరితేది: 2020 ఆగస్ట్ 4; వివరాలకు:www.nift.ac.in

ఎన్ఐటీసీలో‌‌ 125పోస్టులు
కాలిక‌‌ట్‌‌లోని నేషనల్ఇన్‌స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ.. కాంట్రాక్టు ప్రాతిపదికన125పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు:రెసిడెంట్ మెడికల్ ఆఫీస‌‌ర్‌‌, ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్‌‌, ల్యాబ్ టెక్నీషియ‌‌న్‌‌, ప్రాజెక్టుటెక్నికల్ అసిస్టెంట్/ ప్రాజెక్టు ఆఫీస్/ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్ తదితరాలు; అర్హత:10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీబీఎస్ ఉత్తీరత్ణ, పని అనుభవం; సెలెక్షన్ప్ ప్రాసెస్:షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్ మెరిట్ ఆధారంగా; చివరితేది: 2020 ఆగస్ట్ 5; హార్డ్‌కాపీ పంపడానికి: 2020 ఆగస్ట్ 21; వివరాలకు:www.nitc.ac.in

ఐఐఐటీ-హైదరాబాద్ లో…
హైదరాబాద్‌‌లోని ఇంట‌‌ర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 2 జేఆర్ఎఫ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ రెండేళ్ల పని అనుభవం/ఎంఎస్/ఎంటెక్ ఉత్తీరత్ణ.సెలెక్షన్ ప్రాసెస్:షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: 2020 ఆగస్ట్ 6 వివరాలకు:www.iiit.ac.in

Latest Updates