ఏపీలో జూడాల సమ్మె విరమణ

junior-doctors-have-been-on-strike-for-the-past-week-in-ap

ఏపీలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఉన్నతాధికారులకు ,జూనియర్ డాక్టర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. జూడాలు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒప్పుకుంది. దీంతో 13 జిల్లాల్లో జూడాలు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఓకే కావడంతో  సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

 

Latest Updates