దిశ నిందితల ఎన్‌కౌంటర్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్‌ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.

‘దిశకు ఇప్పుడు న్యాయం జరిగింది. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి కలుగుతుంది.’ అని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

For more news

Latest Updates