నాంపల్లి కోర్టుకు హాజరైన కవిత

హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు TRS మాజీ ఎంపీ కవిత. 2010 నిజామాబాద్ ఉప ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన కేసులో గురువారం కోర్టు విచారణకు వచ్చారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్న టైమ్ లో నిజామాబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేశారు కవిత. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ధర్నా  చేయడం నిషేధం. కవితపై ఐపీసీ 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది. తదుపరి విచారణను మార్చి 19 కు వాయిదా వేసింది కోర్టు.

Latest Updates