లోక్ సభ ఎన్నికల బరిలో కమల్ పార్టీ: తొలి జాబితా ఇదే

కమల్ హసన్ కు చెందిన ‘మక్కల్ నీధి మయం’ పార్టీ  లోక్ సభ ఎన్నికలలో పోటీచేయడానికి రెడీ అయింది. ఇందుకు గాను ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్తుల తొలి జాబితాను ప్రకటించారు కమల్ హసన్. ఫస్ట్ లీస్ట్ లో తొమ్మది స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్రకటించారు.

‘మక్కల్ నీధి మయం’ పార్టీ తరపున తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే వారి లిస్ట్: ర‌వి(చిదంబ‌రం), ఎంఏఎస్ సుబ్ర‌మ‌ణ్యం(పుదుచ్చ‌రి), బెన‌జీర్‌(క‌న్యాకుమారి),  ఆనంద రాజా(తిరుచ్చి),  రిఫాయుద్దీన్‌(మైల‌దుద్దురై), ఎస్ రాధాకృష్ణ‌ణ్‌(తేని),  ఏజీ మౌర్య‌(చెన్నై నార్త్‌), క‌మేలా న‌సీర్‌(చెన్నై సెంట్ర‌ల్‌), శివ‌కుమార్‌(శ్రీపెరంబ‌దూర్‌).

Latest Updates