కరీంనగర్ లో 154 మీటర్ల జాతీయ జెండా ఆవిష్కరణ

కరీంనగర్: తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతీయ జెండా(154 మీటర్లు)ను కరీంనగర్ జిల్లాలో ఏర్పాటుచేశారు. కరీంనగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండాను ఇవాళ ఆవిష్కరించారు యంపీ వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో లక్ష్మికాంతరావు,గంగుల కమలాకర్, ఎమ్మైల్యె రవి శంకర్, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించగా..ఇప్పుడు కరీంనగర్ లో మరో జెండాను ఏర్పాటు చేసి దేశ భక్తిని చాటారు.

Latest Updates