కేసీఆర్ కు మోడీ బర్త్ డే విషెస్

న్యూడిల్లీ: సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా జీవించాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత సీఎం కేసీఆర్‌కు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు తపనతో పనిచేయడం అభినందనీయం అన్నారు.

 

Latest Updates