బ్యానర్లు వద్దు.. మొక్కనాటి KCRకు విషెస్ చెప్పండి : KTR

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు, పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ సూచన చేశారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు, అడ్వర్టైజ్ మెంట్లు తయారుచేయించి డబ్బులు ఖర్చుచేయొద్దని సూచించారు.దానికి బదులు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని కోరారు. హరిత తెలంగాణ సాధించాలనుకుంటున్న నాయకుడికి… ప్రతి ఒక్కరు మొక్క నాటి అభిమానం చాటుకుంటూ… శుభాకాంక్షలు తెలపాలని కోరారు కేటీఆర్.

Latest Updates