17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

చివరిసారిగా 2018 సెప్టెంబర్​ 27న వెళ్లిన సీఎం

హైదరాబాద్​, వెలుగు: ఏడాదిన్నర తర్వాత సీఎం కేసీఆర్​ మండలి గడప తొక్కారు. శనివారం శాసనమండలికి వెళ్లారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి మండలిలో సమాధానం ఇచ్చారు. చివరిసారిగా 2018 సెప్టెంబర్​ 27న ఆపద్ధర్మ సీఎం హోదాలో ఆయన మండలికి వచ్చారు. 17 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చారు.

For More News..

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

నచ్చినోడితో పెళ్లి వద్దన్నారని..

Latest Updates