వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే అర్హత కేసీఆర్ కు లేదు

పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఎక్కడిదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్‌ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ మీద తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయని ఆరోపించారు. టీఆర్ ఎస్ తో కాంగ్రెస్‌ లోపాయకారి ఒప్పందం  ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు డీకే అరుణ.

Latest Updates