కృష్ణా నీళ్లపై కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ : వివేక్ వెంకటస్వామి

కృష్ణా నీళ్లను AP కి తాకట్టు పెట్టి… CM KCR ….. TTD లో తన వాళ్లకు పోస్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు మాజీ MP వివేక్ వెంకటస్వామి. పోతిరెడ్డి పాడు నుంచి AP సర్కార్ అక్రమంగా నీళ్లు దోచుకెళ్తున్నా.. మ్యాచ్ ఫిక్సింగ్ తోనే అడ్డుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు మీకు పదవులు మాకన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates