పీఆర్సీ, ప్రమోషన్లపై ఉద్యోగ సంఘాలతో చర్చించండి: కేసీఆర్

వారం, పది రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలి: కేసీఆర్

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చర్చలు చేపట్టాలని ముఖ్యమంత్ర్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్‌ల ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో వెంటనే చర్చలను ప్రారంభించాలని సూచించారు. వారం లేదా పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీ ఎస్ సోమేశ్ కుమార్‌కు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

Latest Updates