కోడి రామకృష్ణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామకృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. వందకు పైగా సినిమాలను తెరకెక్కించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఈ రోజు గచ్చిబౌలీలోని ఓ హాస్పిటల్ ఆయన తుది శ్యాస విడిచారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కోడిరామకృష్ణ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Latest Updates