కరోనాపై కేరళ పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది కేరళ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా సెల్ దీన్ని రూపొందించింది. పరిశుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని అందులో నటిస్తూ చూపించారు పోలీసులు. ముఖాలకు మాస్కులు పెట్టుకోవాలనే సంకేతం ఇచ్చేలా నటించిన పోలీసులందరు ముఖానికి మాస్కులు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

see more news

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

విదేశాల్లో 276 మంది ఇండియన్స్‌కి కరోనా

പരിഭ്രാന്തിയല്ല; ജാഗ്രതയാണ് ആവശ്യം

പ്രവർത്തിക്കാം നമുക്കൊരുമിച്ച്പരിഭ്രാന്തിയല്ല; ജാഗ്രതയാണ് ആവശ്യംകേരളാപോലീസ് ഒപ്പമുണ്ട്

Posted by State Police Media Centre Kerala on Tuesday, March 17, 2020

Latest Updates