విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా  గా కేశినేని శ్వేతా పేరును ఖరారు చేశారు.  విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేతా.  గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేశార. యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

see more news

మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

Latest Updates