బయలెల్లిన మహా గణనాథుడు

గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు రెడీ అయ్యారు.భాగ్యనగరంలో ఇవాళ్టి నుంచే గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది.  ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు ఇవాళే  గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇక చివరి పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి కదిలాడు . భారీ క్రేన్ సహాయంతో వాహనంపైకి  శోభాయాత్రకు బయల్దేరాడు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనున్నాడు.  మధ్యాహ్నంలోగా గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Latest Updates