పోలార్డ్ కు కెప్టెన్సీ బాధ్యతలు.!

వరల్డ్  కప్ లో ఫేలవమైన ఆట తీరు కనిపించిన వెస్టిండీస్ బోర్టు వన్డే, టీ20లకు కెప్టెన్ ను మార్చే పనిలో పడింది. త్వరలోనే వన్డేలకు ,టీ20లకు కీరన్ పోలార్డ్ ను కెప్టెన్ గా నియమించనుంది. శనివారం సమావేశమైన వెస్టిండిస్ క్రికెట్ బోర్టు  కెప్టెన్సీపై చర్చించారు. అయితే పోలార్డ్ కు బోర్టులోని సభ్యుల్లో ఆరుగురు మద్దతు తెలపగా..మరో ఆరుగురు మద్దతు తెలపలేదు.ప్రస్తుతం వన్డేలకు జేసన్ హోల్డర్, టెస్టులకు కార్లోస్ బ్రాత్ వైట్ కెప్టెన్లుగా ఉన్నారు.

 

Latest Updates