ఎంఐఎంతో దోస్తీ కట్టీ బీజేపీపై విమర్శలా?

సీఏఏతో దేశ ప్రజలెవరికీ ఇబ్బంది ఉండదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కొన్ని పార్టీలు ఓట్లు, సీట్ల కోసం ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నటీఆర్ఎస్ తమపై విమర్శలు చేయడమేంటన్నారు రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. హైద్రాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

see more news

ఇరగదీసిన రాహుల్, శ్రేయస్..ఇండియా గ్రాండ్ విక్టరీ

ఫుడ్ పాయిజన్..100 మంది విద్యార్థులకు అస్వస్థత

 

Latest Updates