స్వామి గౌడ్ మృతిపట్ల కిషన్ రెడ్డి సంతాపం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వామి గౌడ్ మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. స్వామి గౌడ్ అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ఆయన అన్నారు. స్వామి గౌడ్ నిబద్ధత గల నాయకులు. ఢిల్లీలో ఉండటం వల్ల స్వామి గౌడ్ అంత్యక్రియలకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. స్వామి గౌడ్ కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

For More News..

తండ్రిని సైకిల్‌పై 1200 కిలోమీటర్లు తీసుకెళ్ళిన బాలికకు బంపర్ ఆఫర్

హైదరాబాద్‌లో ఉబర్ నుంచి మరో కొత్త సర్వీస్

లాక్‌డౌన్ ప్రభావం ఎంత?

Latest Updates