మోడీ కైట్స్ కు ఫుల్ గిరాకీ.. వ్యాపారుల వద్ద నో స్టాక్

దేశ వ్యాప్తంగా సంక్రాంతి ఫెస్టివల్ ఘనంగా జరుపుకుంటున్నారు పలు రాష్ట్రాల ప్రజలు. ప్రధాని మోడీ కూడా ఆయా రాష్ట్రాలనుద్దేశించి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  పండగలో కైట్స్ కు ఉన్న ప్రత్యేక డిమాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బీహార్ లో  ప్రధాని మోడీ పతంగులు స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తున్నాయి. మోడీ పతంగులకు గిరాకీ బాగుందంటున్నారు అక్కడి వ్యాపారులు. మోడీ బొమ్మ ఉన్న పతంగులకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే తమ దగ్గర స్టాక్ పూర్తిగా అయిపోయిందని చెప్పారు.

see more news

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి

Latest Updates