పోలీసుల అదుపులో కోదండరాం

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ  సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీకి పిపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు  హైదరాబాద్ లోని అన్ని డిపోల కార్మికులు వచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని అభ్యంతరం తెలిపారు పోలీసులు. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన కార్మికులను అరెస్టు చేశారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates