ధోని, రోహిత్ వల్లే కోహ్లీ రాణిస్తున్నాడు: గంభీర్

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీ కెప్టెన్ గా రాణిస్తున్నాడంటే జట్టులో ధోని,రోహిత్  ఉండటమే కారణమన్నాడు.వరల్డ్ కప్ లో కోహ్లీ ఆట బాగుందన్న గంభీర్.. కోహ్లీ కెప్టెన్సీ సామార్థ్యాలు చూడలంటే ఒక్కసారి ఐపీఎల్ చూస్తే అర్థమవుతుందన్నారు. ఐపీఎల్ లో ధోని చెన్నై కోస ఏం చేశాడో.. రోహిత్ ముంబై ఇండియన్స్ కోసం ఏం చేశాడో  రాయల్ ఛాలెంజర్స్ కు  కోహ్లీ ఏం చేశాడో చూస్తే తెలుస్తుందన్నారు.

Latest Updates