కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్-182 పరుగులు

ఐపీఎల్ లో భాగంగా కోల్ కోతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్  మద్య మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ కి 182 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేయాలి.

 

Latest Updates