చెలరేగిన కోల్ కతా: ముంబై టార్గెట్-233

కోల్ కతా : వరుస ఓటములతో సతమతమవుతున్న  కోల్ కతా కసి తీర్చుకుంది. ముంబైతో జరుతున్న మ్యాచ్ లో బిగ్ స్కోర్ చేసింది దినేష్ సేన. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లతో 2 వికెట్ల నష్టానికి 232 రన్స్ చేసింది. లిన్, గిల్, రస్సెల్ ముగ్గురు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. టీమ్ కు బిగ్ స్కోర్ అందించారు.

కోల్ కతా స్కోర్..లిన్ (54), గిల్(76), రస్సెల్(80), దినేష్ కార్తిక్(15) రన్స్ చేశారు.

ముంబై బౌలర్లలో.. హార్ధిక్, చాహార్ చెరో వికెట్ తీశారు.

Latest Updates