హైదరాబాద్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన కోల్ కతా

అబుదాబి:  ఐపీఎల్‌-13  సీజన్‌లో  ఆదివారం  మరో థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ మ్యాచ్‌ జరిగింది. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చివరివరకు పోరాడిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం వృధా అయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 163 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ ఓవర్ లో హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి జస్ట్ 2 రన్స్ మాత్రమే చేయగలిగింది. 3 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా   అద్భుత విజయాన్నందుకుంది.

 

Latest Updates