ఆరువికెట్ల తేడాతో హైదరాబాద్ పై కోల్‌కతా విజయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో కోల్ కతానైట్ రైడర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసి ఆరు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.

 

Latest Updates