హుజూర్ రగడ..కోమటి రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ లో  నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడమేంటని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాలో రేవంత్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. పద్మావతి పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారని కోమటి రెడ్డి అన్నారు. పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానన్నారు.

Latest Updates