భువనగిరిలో టఫ్ ఫైట్ : కోమటిరెడ్డి లీడ్

komatireddy-venkatreddy-lead-in-bhuvanagiri

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని భువనగిరి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి TRS అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్వల్ప లీడ్ లో ఉండగా.. తాజాగా…  ముందంజలోకి వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాజా లెక్కింపులో… 1704 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు.

ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు కావడంతో.. ఆయన గెలవాలంటూ ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. మరోవైపు.. కౌంటింగ్ లో మాత్రం టఫ్ పైట్ కొనసాగుతోంది.

Latest Updates