ఉత్కంఠ మధ్య కోరుట్ల మున్సిపాలిటీ కొత్త చైర్మన్ ఎన్నిక

korutla municipality New chairman TRS Candidate Pawan

korutla municipality New chairman TRS Candidate Pawanజగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ కొత్త చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. మాజీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గడంతో…ఇక్కడ చైర్మన్ ఎన్నిక జరిగింది. కొత్త చైర్మన్ గా పవన్ ఎన్నికయ్యారు. పట్టణంలో 31 వార్డులుండగా… పవన్ కు 27 మంది మద్దతు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 13 మంది కౌన్సిలర్ లు ఎన్నికై తర్వాత TRSలో చేరారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా… కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసినా…8 మంది ఎన్నికలో పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నిక తర్వాత.. పట్టణంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు.

Latest Updates