కేటీఆర్ క్లాస్ తీసుకోలేదు: ఎమ్మెల్యే హరిప్రియ

మేం పైసలు వసూలు చేయలే

క్లాస్ అంతా అబద్ధం: ఎమ్మెల్యే హరిప్రియ

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి తన భర్త డబ్బులు వసూలు చేశారన్నది అబద్ధమని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న విషయాన్ని ఖండిస్తూ హరిప్రియ మంగళవారం ప్రకటన చేశారు. ఇదంతా తనంటే గిట్టని వాళ్లు చేస్తున్న దుష్ప్రచారమేనని, తాము ఎవరి దగ్గరి నుంచీ పైసలు వసూలు చేయలేదని తెలిపారు.

For More News..

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

Latest Updates